Posted on Jul 7, 2020అమృత యోగసాధన Amrutha Yoga Saadhanaకరోనా అంటువ్యాధి మూలంగా జనం ఒక చోట సమూహంగా ఏర్పడాన్ని నిషేధించడం జరిగిన కారణంగా ఇప్పుడు అమృత యోగా ఇంటర్నెట్ ఆధారితంగా సాధన కొనసాగిస్తోంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.