Verified

Radha Krishna Dental Care, Rajahmundry

  • Dental Clinic in Rajamahendravaram
  • Open now
  • 4.9
    (589)
Radha Krishna Dental Care, Rajahmundry
Radha Krishna Dental Care, Rajahmundry
1 year ago
Children Health Care: పిల్లలు పళ్ళు మింగితే ఏమవుతుంది..? ఏం చేయాలి.. తల్లిదండ్రులకు సూచన..!
ఊడిపోతున్న పాల పళ్లను చేతితో తాకుతూ ఉంటారు పిల్లలు. అలాగే ఒక్కోసారి అలా ఊడిపోయిన పళ్లతో ఆడుకోవడం, తెలియకుండా మింగడం వంటివి చేస్తుంటారు. అలా తెలియకుండానే పిల్లలు పాల పళ్ళు మింగినప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు.
దంతాలు సాధారణంగా జీర్ణం అయినప్పుడు, పదునైన వస్తువులతో సహా దాదాపు వాళ్లు మింగేసిన అన్ని వస్తువులు జీర్ణవ్యవస్థ గుండా ఏమాత్రం హాని కలిగించకుండా వెళతాయని నేషనల్ హెల్త్ సర్వీస్ నివేదించింది.
ఒక పదార్ధం జీర్ణవ్యవస్థ, ఇరుకైన భాగం గుండా వెళుతున్నప్పుడు అన్నవాహిక కడుపులో కలుస్తుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ ఇది ఇబ్బంది లేకుండా వెళుతుందని పేర్కొంది.
పిల్లలు ఆహారం మింగడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు తప్పక వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మెడ లేదా ఛాతీ నొప్పి, వాంతులు, మలంలో రక్తం, కడుపు నొప్పి, పంటిని మింగిన తర్వాత జ్వరం ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది.
దంతాలు వదులుగా ఉండి, వచ్చేస్తాయనుకుంటే.. మీరే వాటిని సులభంగా బయటకు తీసేయాలి. లేదంటే, ఊడిపోతున్న పళ్లను గురించి పిల్లలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. వాటిని మింగకుండా జాగ్రత్తలు సూచించాలి. ఏదైనా తినేటప్పుడు లేదా కొరికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించండి.బ్రష్ చేసేటప్పుడు వదులుగా ఉన్న పళ్లపై ఒత్తిడితో బ్రష్ చేయకపోవడమే మంచిది.

For more info call Radha Krishna Dental Care, the Best dental hospital in Rajahmundry, the Best dental clinic in Rajahmundry, the BEST TEETH BRACES in Rajahmundry, Best invisible aligners
This site uses cookies from Google to deliver its services. By using this site, you agree to its use of cookies.