శ్రీమతి తులసి చాలా కాలంగా మోకాళ్ళ నొప్పి తో బాధపడ్తున్నారు. కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. చంద్రశేఖర్ దన్నానా గారి సిఫార్సు తో ఆధునిక చికిత్స అయిన రోబోటిక్ కీళ్ల మార్పిడి (Robotic Knee Replacement surgery) చేయించుకున్నారు. సర్జరీ అయ్యాక చాలా త్వరగా తులసి గారు కోలుకున్నారు మరియు తన పనులు తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు.
Watch Full Video : https://youtu.be/ffGodN4OV5k?si=pr3ofQvvri0ZM2D9
#carehospitals #transforminghealthcare #robotickneereplacement #kneereplacementoperation #kneereplacementsurgeon